కీచక ఎస్సై చేతిలో బలాత్కారనికి గురైన ట్రైనీ ఎస్సై

విధాత‌:మహబూబాబాద్ జిల్లా,మ‌రిపెడ లోదారుణం చోటు చేసుకుంది.మరిపెడ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ట్రైనీ ఎస్సైని నిన్న రాత్రి ఫారెస్ట్ లోకి తీసుకొని వెళ్లి బలాత్కారం చేశాడు.దీంతో న్యాయం కోసం వరంగల్ సీపీ కార్యాలయనికి చేరుకున్న బాధితురాలు.. వారి కుటుంబ సభ్యులు.దళిత యువతి కావడమే ఆ ట్రైనీ ఎస్సై చేసుకున్న పాపమా అని రోధిస్తున్న కుటుంబ సభ్యులు.జరిగిన ఘటనపై న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటున్న దళిత ట్రైనీ ఎస్సై .