గనుల కేసులో మంత్రి సబిత వాదనలు

విధాత‌: సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసులో గురువారం కొనసాగిన మంత్రి సబిత వాదనలు. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని సబిత వాదన. విచారణ ఈ నెల 24కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు. ఈ నెల 24న వాదనలు ముగించాలని సబిత న్యాయవాదికి తెలిపిన కోర్టు. ఈ నెల 24 తర్వాత వాదనలకు గడువు ఇవ్వబోమన్న సీబీఐ కోర్టు.