యువజన కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత

విధాత, పోలీసు ఉద్యోగాల్లో భర్తీ ప్రక్రియలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ గురువారం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన యువజన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట సాగడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

యువజన కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత

విధాత, పోలీసు ఉద్యోగాల్లో భర్తీ ప్రక్రియలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ గురువారం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ను ముట్టడించారు.

కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన యువజన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట సాగడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.