వంద రూపాయలతో రోజంతా తిరగొచ్చు

విధాత: అవును మీరు విన్నది నిజమే .. ఇప్పుడు కేవలం వంద రూపాయలతో హైదరాబాద్‌లో రోజం తా తిరగొచ్చు. పర్యాటకులను, ప్రయాణికులను ఆకర్షించేందుకు గాను దీపావళి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ T24 పేరుతో కొత్త స్కీంను తీసుకువచ్చింది. రూ. వంద టికెట్‌తో ఆర్డీనరీ బస్సులో గానీ ఏసీ బస్సులో గానీ రోజంతా ఎక్కడినుంచి ఎక్కడికైనా ఏ రూట్లోనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చని అధికారులు స్పస్ఠం చేశారు. నిత్యం పెట్రోల్‌ రేట్లు పెరుగుతు న్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల […]

వంద రూపాయలతో రోజంతా తిరగొచ్చు

విధాత: అవును మీరు విన్నది నిజమే .. ఇప్పుడు కేవలం వంద రూపాయలతో హైదరాబాద్‌లో రోజం తా తిరగొచ్చు. పర్యాటకులను, ప్రయాణికులను ఆకర్షించేందుకు గాను దీపావళి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ T24 పేరుతో కొత్త స్కీంను తీసుకువచ్చింది.

రూ. వంద టికెట్‌తో ఆర్డీనరీ బస్సులో గానీ ఏసీ బస్సులో గానీ రోజంతా ఎక్కడినుంచి ఎక్కడికైనా ఏ రూట్లోనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చని అధికారులు స్పస్ఠం చేశారు. నిత్యం పెట్రోల్‌ రేట్లు పెరుగుతు న్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది.