సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు తీన్మార్ మల్లన్న

విధాత‌: సికింద్రాబాద్ సివిల్ కోర్టులో తీన్మార్ మల్లన్న మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్న పోలీసులు.సికింద్రాబాద్ కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు,బారీ గేట్లు పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు.