నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్‌ ఉత్పత్తి చేసి తీరుతాం

విధాత‌:శ్రీశైలం డ్యాం వద్దకు భారీగా చేరుకున్న తెలంగాణ పోలీసులు… డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్న పోలీసులు… జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత.శ్రీశైలం జల విద్యుత్‌ ఆపడం ఎవరి తరం కాదు.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్‌ ఉత్పత్తి చేసి తీరుతాం.. తెలంగాణ ఏం చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా? అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ReadMore:ముదురుతున్న జల వివాదం తెలంగాణ తీరుపై ప్రధాని కి లేఖ: మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్‌ ఉత్పత్తి చేసి తీరుతాం

విధాత‌:శ్రీశైలం డ్యాం వద్దకు భారీగా చేరుకున్న తెలంగాణ పోలీసులు… డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్న పోలీసులు… జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత.
శ్రీశైలం జల విద్యుత్‌ ఆపడం ఎవరి తరం కాదు.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్‌ ఉత్పత్తి చేసి తీరుతాం.. తెలంగాణ ఏం చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా? అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

ReadMore:ముదురుతున్న జల వివాదం

తెలంగాణ తీరుపై ప్రధాని కి లేఖ: మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్