ఇబ్రహీంపట్నంలో రియల్టర్ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

విధాత : డబుల్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 20121లో ఇబ్రహీంపట్నంలో రియల్టర్ శ్రీనివాస్‌రెడ్డిని, రాఘవేంధ్ర రెడ్డిని కాల్చిన కేసులో నిందితులు మట్టారెడ్డి, ఖాజామెయినోద్ధిన్, భిక్షపతిలకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. అప్పట్లో ఈ కేసు రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం రేపింది.