గుత్తాను కలిసిన రెడ్డి హాస్టల్ నూతన కార్యవర్గం
విధాత, నల్గొండ: నల్గొండ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి వసతి గృహం నూతన కార్యవర్గం శనివారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మూల దయాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ బుసిరెడ్డి సుధీర్ రెడ్డి, యాపాలసత్యనారాయణరెడ్డి, యారాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వూరుకొండ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు మల్గిరెడ్డి వెంకట్ రెడ్డి, నర్సి రెడ్డి, మాదిరెడ్డి సురేందర్ రెడ్డి, […]

విధాత, నల్గొండ: నల్గొండ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి వసతి గృహం నూతన కార్యవర్గం శనివారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మూల దయాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ బుసిరెడ్డి సుధీర్ రెడ్డి, యాపాలసత్యనారాయణరెడ్డి, యారాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వూరుకొండ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు మల్గిరెడ్డి వెంకట్ రెడ్డి, నర్సి రెడ్డి, మాదిరెడ్డి సురేందర్ రెడ్డి, కోశాధికారి రేగట్టె సుధాకర్ రెడ్డి, మాజీ కార్యదర్శి మందాడి మధుసూదన్ రెడ్డి, EC సభ్యులు బీరవెల్లి గోపాల్ రెడ్డి, పి .సీతారాం రెడ్డి, బోదనం సుధాకర్ రెడ్డి, కర్నాటి కరుణాకర్ రెడ్డి, కట్టా వెంకట్ రెడ్డి,చిలుక విద్యాసాగర్ రెడ్డి, కుసుకుంట్ల ముత్యం రెడ్డి, వి.భూపతి రెడ్డి, ఎన్ .బీమార్జున్ రెడ్డి, టి .చంద్ర శేఖర్ రెడ్డి, నూకల జైపాల్ రెడ్డి, మారెడ్డి అంజి రెడ్డి, సురేందర్ రెడ్డి బాణాల, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.