సైబరాబాద్ పోలీసు కమీషనర్ గా భాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర
విధాత: నాపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం kcrకి ధన్యవాదాలు,ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా.సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీ పై దృష్టి పెడతాం సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తాం.సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని వెల్లడించారు.