కాక‌తీయ త‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టులో సాంకేతిక లోపం

విధాత‌: జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి చేల్పూర్ కాక‌తీయ త‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టులో సాంకేతిక లోపం వెలువ‌డడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి నిలిచిపోయింది.ప్లాంట్ లో బాయిల‌ర్ ట్యూబ్స్ లీక్ అవ్వ‌డంతో విద్యుత్ ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.