జర్నలిస్టు రఘుని విడుదల చేయాలని వినతి పత్రాన్ని అందజేసిన తీన్మార్ మల్లన్న టీం

విధాత:జర్నలిస్ట్ రఘు ను బేషరతు గా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని మరియు వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఈరోజు తీన్మార్ మల్లన్న పిలుపుమేరకు స్థానిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కు వినతి పత్రాన్ని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు బండారు రవీందర్, దుబ్బ సురేష్ అందజేయడం జరిగినది.