కేసీఆర్ కావాలని లేని పంచాయతీని సృష్టిస్తున్నడు

విధాత‌:రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు గురువారం అన్ని విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలా వంచనకు గురైందో చర్చించారు.7 తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులతో చర్చించి భవిష్యత్ కార్యచరణ చేస్తాం.నీళ్లు జీవన్మరణ సమస్య..అలాంటి నీళ్లను ఏటీఎంల మాదిరిగా మారింది.ఎప్పుడు ఓట్లు కావాలన్నా.. నీళ్లను బూచిలా చూపుతారన్నారు. అంతర్జాతీయ నీటి సూత్ర ప్రకారం.. పరివాహాక ప్రాంతం కాకుండా ఇతర చోట్లకు పంపడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ కావాలని లేని పంచాయతీని సృష్టిస్తున్నడు. ఏపీ […]

కేసీఆర్ కావాలని లేని పంచాయతీని సృష్టిస్తున్నడు

విధాత‌:రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు గురువారం అన్ని విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలా వంచనకు గురైందో చర్చించారు.
7 తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులతో చర్చించి భవిష్యత్ కార్యచరణ చేస్తాం.
నీళ్లు జీవన్మరణ సమస్య..అలాంటి నీళ్లను ఏటీఎంల మాదిరిగా మారింది.
ఎప్పుడు ఓట్లు కావాలన్నా.. నీళ్లను బూచిలా చూపుతారన్నారు. అంతర్జాతీయ నీటి సూత్ర ప్రకారం.. పరివాహాక ప్రాంతం కాకుండా ఇతర చోట్లకు పంపడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ కావాలని లేని పంచాయతీని సృష్టిస్తున్నడు. ఏపీ సీఎం జగన్ కృష్ణా నీటిని రోజుకు 11 టీఎంసీలు తరలించేలా ప్లాన్ చేస్తున్నడు. తెలంగాణలో మాత్రం అన్ని ప్రాజెక్టులకు కలిపి రోజుకు ఒక టీఎంసీ మాత్రమే వాడుకోగలమన్నారు.