‘యంగ్ ఇండియా బోల్’: రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మెదక్
విధాత, మెదక్ బ్యూరో: అల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించాలానే ఉద్దేశంతో చేపట్టిన యంగ్ ఇండియా బోల్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అందులో భాగంగా నేడు హైదరాబాద్‌లోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ కృష్ణ అలవర్, రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి ,మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డిని అభినందిస్తూ సన్మానం చేశారు.ఈ సందర్బంగా […]

విధాత, మెదక్ బ్యూరో: అల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించాలానే ఉద్దేశంతో చేపట్టిన యంగ్ ఇండియా బోల్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
అందులో భాగంగా నేడు హైదరాబాద్‌లోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ కృష్ణ అలవర్, రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి ,మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డిని అభినందిస్తూ సన్మానం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కష్టపడేవారికి కచ్చితంగా పార్టీ గుర్తింపునిస్తుందని వెల్లడించారు.