యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్ ఆవిష్కరణ
విధాత: విద్యాసంస్థలల్లో చాలా మంది విద్యార్థులు పలు కారణాల చేత జీవితాలని అర్దాంతరంగా ముగించుకుంటున్నారు.ముఖ్యంగా కాలేజీ వసతి గృహాలల్లో ఫ్యాన్లకి ఉరిపెట్టుకొని ఆత్మహత్యలకి పాల్పడటం చూస్తున్నాం.ఉరి పెట్టుకోవడం లాంటి సంఘటణలు జరగకుండా "గోల్డ్ లైఫ్ కంపనీ" "యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్" ని నూతనంగా ముంబై లో ఆవిష్కరించింది. 50,000 రాడ్లకు పైగా విద్యాసంస్థలకు,వసతి గృహాలకి,ఐఐటి,ఐఐఎం,ఏఐఎంఎస్,తదితర సంస్థలకు అమ్మినట్లు వెల్లడించింది.

విధాత: విద్యాసంస్థలల్లో చాలా మంది విద్యార్థులు పలు కారణాల చేత జీవితాలని అర్దాంతరంగా ముగించుకుంటున్నారు.ముఖ్యంగా కాలేజీ వసతి గృహాలల్లో ఫ్యాన్లకి ఉరిపెట్టుకొని ఆత్మహత్యలకి పాల్పడటం చూస్తున్నాం.ఉరి పెట్టుకోవడం లాంటి సంఘటణలు జరగకుండా “గోల్డ్ లైఫ్ కంపనీ” “యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్” ని నూతనంగా ముంబై లో ఆవిష్కరించింది. 50,000 రాడ్లకు పైగా విద్యాసంస్థలకు,వసతి గృహాలకి,ఐఐటి,ఐఐఎం,ఏఐఎంఎస్,తదితర సంస్థలకు అమ్మినట్లు వెల్లడించింది.