అస్సాం ఎన్నికల పోరు … హోరాహోరీ ….

పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు … అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే 64 సీట్స్ పొందాలి .. ఈ సీట్స్ పొందే అవకాశం ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు .. అస్సాంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పార్టీ అవతరించే అవకాశం … పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి 43 నుండి 48 సీట్లు […]

అస్సాం ఎన్నికల  పోరు … హోరాహోరీ ….

పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు …

  • అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే 64 సీట్స్ పొందాలి .. ఈ సీట్స్ పొందే అవకాశం ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు ..
  • అస్సాంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పార్టీ అవతరించే అవకాశం …
  • పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి 43 నుండి 48 సీట్లు , కాంగ్రెస్ పార్టీకి 38 నుండి 43 సీట్స్ , ఏఐయూడీ యఫ్ కి 16 నుండి 19, బిపిఎఫ్ కు 7 సీట్లు , ఏజిపి కి 7 నుండి 9, యుపీపీఎల్ కు 4 నుండి 5 మిగిలిన 11 సీట్స్ ఇతరులు గెలుచుకొనే అవకాశం వుంది ….
  • పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 5 శాతం ..
  • అస్సాంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోటల్ , రిసార్ట్స్ క్యాంపు రాజకీయాలకు తెర లేపాయి ..
  • 2 మే అస్సాం ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత రాజకీయ పార్టీలు పోస్ట్ పోల్ సమీకరణలు , రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తదితర అంశాలు అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అన్న అంశం పై ఆధార పడివుంటుంది.
  • అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటులో మూడవ ఫ్రంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.