క‌న్న‌డ రాజ‌కీయాల్లో చ‌ల్లార‌ని అస‌మ్మ‌తి.

విధాత:కోరుకున్న శాఖ‌లు ఇవ్వ‌లేదంటూ ప‌లువురు మంత్రులు అసంతృప్తి.త‌న స్థాయికి త‌గ్గ మంత్రి ప‌ద‌వి రాలేద‌ని మంత్రి నాగ‌రాజ్ ఆవేద‌న‌.రాజీనామాకు సిద్ధ‌మ‌వుతున్న ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆనంద్ సింగ్‌.