తిరుపతిలో డ్రైవర్ యాప్ కలకలం

తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు బస్‌ డ్రైవింగ్‌ గేమ్‌ పేరిట విడుదలైన ఓ యాప్‌ తిరుపతిలో కలకలం రేపింది.ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని… గేమ్‌ గెలిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలిచినట్లని నిర్వహకులు ప్రచారం చేశారు దీంతో డ్రైవర్‌ యాప్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. డ్రైవింగ్‌ యాప్‌పై టీటీడీ విజిలెన్స్‌ విచారణ చేప‌ట్ట‌డంతో నిర్వహకుడు సురేష్‌ పరారీ.ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డిలీట్‌ చేయించిన అధికారులు.