నామినేట్ పదవులకు లిస్ట్ రెడీ ….

విధాత:శ్రీశైలం,తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండళ్ళతో పాటు ,రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ లకు చైర్మెన్లను నామినేట్ చెసెందుకు రంగం సిద్ధం అయినది. ఈ మెరకు 150 మందితో ముఖ్యమంత్రి కార్యాలయం ( C M O ) జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరికే రిజర్వేషన్ల ప్రకారం పదవులను అప్పగించనుందని సమాచారం . ఈ నెల 30 నాటికీ దినీపై ప్రకటన వచ్చె అవకాశం ఉంది.ఇక ఈ జాబితాలోని కీలక నేతలకే ఆ తరువాత. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు […]

నామినేట్ పదవులకు లిస్ట్ రెడీ ….

విధాత:శ్రీశైలం,తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండళ్ళతో పాటు ,రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ లకు చైర్మెన్లను నామినేట్ చెసెందుకు రంగం సిద్ధం అయినది. ఈ మెరకు 150 మందితో ముఖ్యమంత్రి కార్యాలయం ( C M O ) జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరికే రిజర్వేషన్ల ప్రకారం పదవులను అప్పగించనుందని సమాచారం . ఈ నెల 30 నాటికీ దినీపై ప్రకటన వచ్చె అవకాశం ఉంది.ఇక ఈ జాబితాలోని కీలక నేతలకే ఆ తరువాత. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు అని తెలుస్తుంది.