ప్రధాని మోడీ అమెరికా పర్యటన

రేపు ఉదయం అమెరికా పర్యటనకు బయలుదెరనున్న ప్రధాని మోడీ.ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని. ప్రధాని వెంట విదేశీ మంత్రిత్వ శాఖ ,జాతీయ భద్రతా మండలి కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.అమెరికా అధ్యక్షుడు బి డెన్ తో ముఖాముఖి సమావేశం కానున్న ప్రధానిQUAD సమావేశం తో పాటు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు.అలాగే రేపు అమెరికా అధ్యక్షుడు నేతృత్వంలో జరగనున్న Covid 19 ప్రపంచ సదస్సులో పాల్గొననున్నారు.