ఏపీ లో రాత్రి కర్ఫ్యూ పొడగింపు
విధాత:ఆంధ్రప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆగస్టు 14వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.