సెక్షన్ 124ఏ రద్దు పిటిషన్‌పై ఏజీ సాయం కోరిన సుప్రీం
విధాత:ఐపీసీ సెక్షన్ 124ఏ కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సర్వోన్నత న్యాయస్థానం.ఈ సెక్షన్ చట్టబద్ధత భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్జీ వోంబట్‌కెరె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ★ భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ 124ఏను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సుప్రీంకోర్టు. ★ ఐపీసీలోని సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం కేసులు నమోదుచేస్తుండగా.. ఈ సెక్షన్‌ను రద్దుచేయాలంటూ విశ్రాంత […]

విధాత:ఐపీసీ సెక్షన్ 124ఏ కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సర్వోన్నత న్యాయస్థానం.ఈ సెక్షన్ చట్టబద్ధత భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్జీ వోంబట్‌కెరె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
★ భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ 124ఏను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సుప్రీంకోర్టు.
★ ఐపీసీలోని సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం కేసులు నమోదుచేస్తుండగా.. ఈ సెక్షన్‌ను రద్దుచేయాలంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్జీ వోంబట్‌కెరె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
★ విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ నకలును అటార్నీ జనరల్‌కు అందజేయాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది.
★ పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్‌ను కోరింది.
అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.
★ సెక్షన్ 124Aచట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే విచారణ జరుపుతోంది.
★ భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ సెక్షన్ 124ఏ చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఇద్దరు పాత్రికేయులు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
★ ఈ ఏడాది ఏప్రిల్‌లోఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ కేఎమ్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది.