ఏపీలో జనసేన-బిజెపి కూటమి
విధాత: ఇరు పార్టీల కూటమి కలసి ప్రజాసమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయడానికి కసరత్తు చేసిన నేతలు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఆందోళన కరంగానూ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన నేతలు.రాష్ట్రం ప్రభుత్వ ఆధీనంలోని అన్ని రహదారుల దుస్థితి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను సూచిస్తోందని, ఇంత బాధ్యతా రాహిత్య పాలన మునుపెన్నడూ చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రములోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్యమానికి సిద్ధం అవుతున్న బిజెపి […]

విధాత: ఇరు పార్టీల కూటమి కలసి ప్రజాసమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయడానికి కసరత్తు చేసిన నేతలు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఆందోళన కరంగానూ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన నేతలు.రాష్ట్రం ప్రభుత్వ ఆధీనంలోని అన్ని రహదారుల దుస్థితి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను సూచిస్తోందని, ఇంత బాధ్యతా రాహిత్య పాలన మునుపెన్నడూ చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రములోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్యమానికి సిద్ధం అవుతున్న బిజెపి – జనసేన కూటమి