బీసీ జ‌న‌గ‌ణ‌న చేయాల‌ని మోడీకి లేఖ రాసిన బాబు

విధాత‌: దేశంలో ఎప్పుడో 90 ఏళ్ళ క్రితం తీసిన కులాలవారీ లెక్కలనే ఇంకా అనుసరించడంతో బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి తగిన న్యాయం జరగడం లేదు. బీసీ జనాభాపై సరైన సమాచారం లేక పోవడంతో ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా బీసీలు ఇంకా వెనుకబడే ఉంటున్నారు.అందుకే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాజాగా కులాల గణన జరగాల్సి ఉంది. బీసీ జనగణన కోసం తెలుగుదేశం హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. దానికి కొనసాగింపుగా రానున్న జనాభా లెక్కల్లో […]

బీసీ జ‌న‌గ‌ణ‌న చేయాల‌ని మోడీకి లేఖ రాసిన బాబు

విధాత‌: దేశంలో ఎప్పుడో 90 ఏళ్ళ క్రితం తీసిన కులాలవారీ లెక్కలనే ఇంకా అనుసరించడంతో బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి తగిన న్యాయం జరగడం లేదు. బీసీ జనాభాపై సరైన సమాచారం లేక పోవడంతో ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా బీసీలు ఇంకా వెనుకబడే ఉంటున్నారు.అందుకే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాజాగా కులాల గణన జరగాల్సి ఉంది. బీసీ జనగణన కోసం తెలుగుదేశం హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. దానికి కొనసాగింపుగా రానున్న జనాభా లెక్కల్లో భాగంగా కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ ప్రధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు చంద్ర‌బాబు.