జగన్ బెయిల్‌ రద్దు వ్యాజ్యంపై తీర్పు వాయిదా

విధాత‌: జగన్‌ బెయిల్‌ రద్దు అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు తీర్పును వచ్చేనెల 15కు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ షరతులను ఉల్లంఘించా రంటూ జూన్‌ 4న సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.