కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఇప్పుడేమో ఇలా ఉన్నారు .. మంత్రి పెద్దిరెడ్డి
విధాత:కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అన్నారు.. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నాకు నచ్చలేదు, మా రాష్ట్రం వాటా నీటిని మేం వాడుకుంటాం-మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.