రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్నమంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
విధాత:తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యలయంలో రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి.ఈ కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు మరియు సంఘం నాయకులు పాల్గొన్నారు.