ఆందోళన వద్దు..అందరూ ఆరోగ్యంగా ఉన్నారు- డిఎస్పీ ఎ.సుభాష్

విధాత:పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషనులో 10 మంది పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నివేదిక వచ్చిందని పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్ ఆగస్టు 9న తెలిపారు. పాజిటివ్ వచ్చిన పోలీసు సిబ్బంది అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ, ముందస్తు చర్యల్లో భాగంగా వారందరిని హోం క్వారంటెన్లో ఉంచామన్నారు. ప్రస్తుతం, పోలీసు సిబ్బంది అందరికీ వైద్యుల సహాయంతో చికిత్స అందిస్తున్నా మన్నారు. పోలీసు కుటుంబ […]

ఆందోళన వద్దు..అందరూ ఆరోగ్యంగా ఉన్నారు-  డిఎస్పీ ఎ.సుభాష్

విధాత:పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషనులో 10 మంది పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నివేదిక వచ్చిందని పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్ ఆగస్టు 9న తెలిపారు. పాజిటివ్ వచ్చిన పోలీసు సిబ్బంది అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ, ముందస్తు చర్యల్లో భాగంగా వారందరిని హోం క్వారంటెన్లో ఉంచామన్నారు. ప్రస్తుతం, పోలీసు సిబ్బంది అందరికీ వైద్యుల సహాయంతో చికిత్స అందిస్తున్నా మన్నారు. పోలీసు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని డిఎస్పీ ఎ. సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు.