సీఎంను కలిసిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు
విధాత:తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి నియమితులయ్యాక మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు.