ఈ వారం ఓటీటీ లిస్ట్ పెద్ద‌దే.. మొత్తం ఎన్ని సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయంటే..!

ఈ వారం ఓటీటీ లిస్ట్ పెద్ద‌దే.. మొత్తం ఎన్ని సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయంటే..!

ప్ర‌తి వారం ఓటీటీ, థియేట‌ర్స్‌ల‌లో ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందుతుంది. వీలున్న‌వారు థియేట‌ర్‌కి వెళ్లి సినిమాలు చూస్తుంటే, తీరిక‌లేని వారు ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ చూస్తూ ఆనందం పొందుతున్నారు. అయితే ఈ వాం థియేట‌ర్‌లో ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ తదితర సినిమాలు రిలీజ్ కానుండ‌గా, ఓటీటీలో 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు చూస్తే.. 1. ఇండిగో – ఫిబ్రవరి 27 నుండి స్ట్రీ మింగ్ అవుతుంది. 2. అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ – ఫిబ్రవరి 28 3. కోడ్ 8 పార్ట్ 2 – ఫిబ్రవరి 28 4. ద మైర్ సీజన్ 3 – ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇక 5. ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ – ఫిబ్రవరి 29 6. మన్ సూఆంగ్ – ఫిబ్రవరి 29 7. ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ – ఫిబ్రవరి 29 8. ఫ్యూరిస్ – ఫిబ్రవరి 29 9. మామ్లా లీగల్ హై – మార్చి 01 10. మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍ – మార్చి 01 11. షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ – మార్చి 01 12. సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 – మార్చి 01 13. స్పేస్ మ్యాన్ – మార్చి 01 14. ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ – మార్చి 01 15. ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ – మార్చి 03 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే 16. వెడ్డింగ్ ఇంపాజిబుల్ – ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమ్ అవుతుండ‌గా, 17. ఎనీవన్ బట్ యూ – ఫిబ్రవరి 26 18. పూర్ థింగ్స్ – ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమ్ అవుతుంది. 19. బ్లూ స్టార్- ఫిబ్రవరి 29 20. పా పాట్రోల్: ద మైఠీ మూవీ- ఫిబ్రవరి 29 21. రెడ్ క్వీన్ – ఫిబ్రవరి 29 22. నైట్ స్విమ్ – మార్చి 01 నుండి స్ట్రీమ్ కానున్నాయి.

హాట్‌స్టార్ లో చూస్తే.. 23. ఇవాజు – ఫిబ్రవరి 28 నుండి 24. షోగున్ – ఫిబ్రవరి 28 25. ద ఇంపాజిబుల్ హెయర్ – ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమ్ అవుతుంది. 26. వండర్‌ఫుల్ వరల్డ్ – మార్చి 01 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక జీ5లో చూస్తే 27. సన్‌ఫ్లవర్ సీజన్ 2 – మార్చి 01, జియో సినిమాలో 28. ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ – ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమ్ అవుతుంది. బుక్ మై షోలో 29. ఫియర్ – ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, ఆపిల్ ప్లస్ టీవీలో 30. నెపోలియన్ – మార్చి 01 నుండి, 31. ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ – మార్చి 01 నుండి, ముబీలో 32. ప్రిసిల్లా – మార్చి 01 నుండి స్ట్రీమ్ కానున్నాయి.