ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్.. రూ. 200 కోట్లు డిమాండ్!
విధాత: ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. క్రిప్టో కరెన్సీ రూపంలో రూ. 200 కోట్లు పంపాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. హ్యాక్ కావడంతో గత ఆరు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. దీనిపై అధికారులు వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా ముఖ్యమైన సమాచారం హ్యాకర్ల చేతిలో ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత: ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. క్రిప్టో కరెన్సీ రూపంలో రూ. 200 కోట్లు పంపాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. హ్యాక్ కావడంతో గత ఆరు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు.
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
దీనిపై అధికారులు వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా ముఖ్యమైన సమాచారం హ్యాకర్ల చేతిలో ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.