ఎగసిప‌డుతున్న ఎద ఎత్తులు చూపిస్తూ ర‌చ్చ చేస్తున్న జాన్వీ క‌పూర్

  • By: sn    breaking    Dec 07, 2023 11:51 AM IST
ఎగసిప‌డుతున్న ఎద ఎత్తులు చూపిస్తూ ర‌చ్చ చేస్తున్న జాన్వీ క‌పూర్

అతిలోక‌సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల కన్నా కూడా సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ అందాల ఆర‌బోత‌తోనే ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ చేస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు కానీ గ్లామర్ తో మాత్రం ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఎప్ప‌టికప్పుడు వెరైటీ దుస్తుల‌లో అందాల విధ్వంసం చేస్తూ కుర్రాళ్ల మత‌లు పోగొడుతుంటుంది జాన్వీ క‌పూర్. ఇండ‌స్ట్రీలో కొన్నాళ్ల‌పాటు రాణించాలి అంటే అందాల ఆర‌బోత చేయ‌డం ఎంత ముఖ్య‌మో జాన్వీకి బాగా తెలుసు. అందుకే ఓ రేంజ్‌లో గ్లామ‌ర్ షోతో రెచ్చిపోతుంది.

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై ఎక్కువ‌గా దృష్టిపెడుతూ త‌న అందాన్ని కాపాడుకుంటూ ఉంటుంది.ఒక్కోసారి జిమ్‌వేర్‌లో కేక పెట్టించే అందాలు చూపిస్తూ మ‌తులు పోగొడుతుంటుంది. జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా జాన్వీ కపూర్ టైట్ ఫిట్ బాడీ కాన్ డ్రెస్ లో కుర్రాళ్ళకి నిద్ర దూరం చేసే విధ్వంసం సృష్టించింది. ఉబికి వస్తున్న ఆమె ఎద సంపద మతి పోగొట్టేలా ఉంది. ఈ అమ్మ‌డు కోక్ బాటిల్‌ని త‌న పెద‌వుల ద‌గ్గ‌ర‌కి తీసుకొచ్చి కవ్వింపు చ‌ర్య‌ల‌కి పాల్ప‌డింది. ఆ పిక్ చూసిన వారంద‌రు కోక్ బాటిల్ ప్లేస్‌లో నేను ఉంటే బాగుంటుంది క‌దా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైన జాన్వీ క‌పూర్ అందాల దుమారం నిత్యం ఆమెని వార్త‌ల‌లో నిలిచేలా చేస్తుంది. ప్ర‌స్తుతం జాన్వీ కపూర్ క్రేజ్ కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కావడం లేదు. సౌత్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ పాన్ ఇండియా చిత్రం దేవరలో జాన్వీ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఈ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ప‌క్కా అని అంటున్నారు. దేవ‌ర సినిమా ఈ భామ‌కి మంచి హిట్ అందిస్తే ఇక సౌత్‌లోను జాన్వీ దూసుక‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రోవైపు జాన్వీ క‌పూర్ త‌మిళంలో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది