బాబోయ్ .. ఈ గుంట రోజు రోజుకి బట్టల సైజు తగ్గిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉంచనివ్వడం లేదుగా..!

యంగ్ బ్యూటీ కేతికా శర్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రాళ్ల గుండెలలో గుబులు రేపుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. మొదటి నుంచి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. భారీ అందాల హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కేతికశర్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో మతిపోగొడుతోంది. రీసెంట్‌గా హిట్టైన బ్రో సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానూ అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోతో పిచ్చెక్కించే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్ లో దడ పుట్టించడంతో పాటు భారీ అందాల్ని అలా చూపిస్తూ కుర్రాళ్లను కుదురుగా ఉంచనివ్వడం లేదు.
రెడ్ స్ప్లిటెడ్ అవుట్ ఫిట్ లో కేతికా మతిపోయేలా క్యూట్ లుక్స్‌తో దర్శనమిచ్చింది. బాడీ హగ్ చేసుకున్న డ్రెస్ లో సోఫాపై హాట్ సిట్టింగ్ ఫోజులతో తెగ టెంప్ట్ చేస్తుంది కేతికా శర్మ. ఈ బ్యూటీ థైస్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. కేతికా ఇలా రెచ్చగొడితే ఇలా అంటూ కుర్రాళ్లు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కేతికా శర్మ స్టన్నింగ్ స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అంతేకాదు ఆ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కేతికా ఫొటోలపై ఫ్యాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు అయితే కాస్తా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు .. ‘కేతికా మీ డ్రెస్ సైజ్ తగ్గుతోంది… కానీ థైస్ సైజ్ పెరుగుతోందంటూ’ కాస్త పచ్చిగానే ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తుండడం విశేషం.
కేతికశర్మ బ్యూటీ పిక్స్ చూసిన మరో నెటిజన్ అయితే ఇలాంటి ఫోటోలు కనుక కంటిన్యూగా మీరు పోస్ట్ చేస్తే నేను స్నానం చేయడం ఆపలేను అంటూ కాస్త అసభ్యకరమైన పదాల్ని వాడుతూ ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ చేసారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ క్రేజీ బ్యూటీ రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుకి సత్తా చాటింది ..ఆ లక్కీ మూడ్ నుంచి బయటకు రాలేక తన క్రేజ్‌ని రెట్టింపు చేసుకోవడానికి ఈవిధంగా అంగాంగ ప్రదర్శన చేస్తూ అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.