ప‌ల‌చని చీర‌లో ప‌రువాలు ఆర‌బోస్తూ మెగా డాట‌ర్ ర‌చ్చ‌.. పిక్స్ వైర‌ల్

ప‌ల‌చని చీర‌లో ప‌రువాలు ఆర‌బోస్తూ మెగా డాట‌ర్ ర‌చ్చ‌.. పిక్స్ వైర‌ల్

మెగా డాట‌ర్ నిహారిక త‌న విడాకుల విష‌యంతో ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ భామ ఆ త‌ర్వాత ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర‌పై అడుగుపెట్టింది. రు. ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించ‌క‌పోవ‌డంతో ఇక‌ పెళ్లి వైపు అడుగులు వేసింది. నటిగా తాను సక్సెస్‌ కావడం కష్టమని తెలుసుకున్న ఈ బ్యూటీ చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. అయితే రెండేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకొని పెద్ద షాకిచ్చింది. ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకునే పనిలో ఉంది నిహారిక‌. కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టిన ఈ భామ మ‌ళ్లీ న‌టిగా నిలదొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

ఇక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవ‌ర్స్‌ని పెంచుకునే ప‌నిలో ఉంది. ఆ మధ్య బ్రహ్మచారిణి దేవుడి సందర్శించి, ప్రత్యేక పూజలు చేసి ఆ త‌ర్వాత నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో కనిపించి అంద‌రిని ఆశ్చర్యపరిచింది. నిహారిక గ్లామర్ షో ఇప్పుడు అంద‌రికి పెద్ద షాకింగ్‌గా మారింది. రోజురోజుకి నిహారిక బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తూ బోల్డ్ ఫొటో షూట్స్‌తో నానా హంగామా చేస్తుంది. అందాల ఆరబోతలో డోస్‌ పెంచుతూ నెటిజన్లకి కావల‌సినంత ఫన్ అందిస్తుంది. ఇక తాజాగా చీరలో మెరిసింది నిహారిక. ఉల్లిపొర కంటే పలుచని చీర కట్టిన ఈ భామ త‌న ప‌రువాల‌ని య‌దేచ్చ‌గా ఆరబోయ‌డంతో కుర్రాళ్లు మ‌త్తెక్కిపోతున్నారు. లేత ఆకుపచ్చ కలర్‌లో మెరిసిపోతూ వయ్యారాలు ఒలక‌బోస్తూ.. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో నిహారిక పెద్ద దుమారం రేపింది.

బిగువైన పరువాలను, నడుము అందాలను ఆవిష్కరిస్తూ కెమెరా ముందు తన యాటిట్యూడ్‌ చూపించింది నిహారిక‌. కత్తిలాంటి చూపులతో కిర్రాక్‌ షో చేస్తున్న నిహారిక‌ని చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు. ఈ అమ్మ‌డిలో ఇంత మార్పు ఏంట‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం నిహారిక పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు నిహారిక త‌న అన్న పెళ్లికి సిద్ధమవుతుంది. న‌వంబ‌ర్ 1న వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ప్లాన్ చేయ‌గా, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. నిహారిక సైతం పెళ్లి పనులో బిజీగా ఉందని స‌మాచారం.