ACBకి చిక్కిన చిన్నశంకరంపేట్ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీహరి

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చిన్నశంకరం పెట్ మండలం రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీహరి ఏసీబీకి చిక్కారు. భూమి సమస్య పరిష్కరించేందుకు రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది.

ACBకి చిక్కిన చిన్నశంకరంపేట్ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీహరి

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చిన్నశంకరం పెట్ మండలం రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీహరి ఏసీబీకి చిక్కారు.

భూమి సమస్య పరిష్కరించేందుకు రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది.