విడాకులు తీసుకుంటున్న అమీర్‌ఖాన్‌

విధాత,ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ అమీర్‌ఖాన్‌ - కిరణ్‌రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకోనున్నట్లు శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే విడిపోతున్నట్లు వీళ్లు వెల్లడించారు. కిర‌ణ్‌రావు హైద‌రాబాదీ అన్న విష‌యం తెలిసిందే.

విడాకులు తీసుకుంటున్న అమీర్‌ఖాన్‌

విధాత,ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ అమీర్‌ఖాన్‌ – కిరణ్‌రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకోనున్నట్లు శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే విడిపోతున్నట్లు వీళ్లు వెల్లడించారు. కిర‌ణ్‌రావు హైద‌రాబాదీ అన్న విష‌యం తెలిసిందే.