వీరపాలెంలో 18 నాటుతుపాకులు స్వాధీనం
ప.గో.విధాత: కామవరపుకోట మండలం,వీరంపాలెంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.నిందితుడి వద్ద నుంచి 18 నాటుతుపాకులు, 2.5 కిలోల నల్లమందు, 31 కిలోల ఇనుప గుళ్లు స్వాధీనం.నిందితుడు సింగ్ వెంకటేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు,గతంలో జరిగిన హత్యకు నాటుతుపాకీ సరఫరా చేసిన సింగ్ వెంకటేశ్.