మద్యం మత్తులో మహిళలపై దాడి.. పరారీలో నేరగాళ్లు
విధాత:మామిడికుదురు మండలం నగరం గ్రామంలో దారుణం.నగరం బీఎస్ మూర్తి రోడ్ లో నిన్న రాత్రి మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దాడి.గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలింపు.పరారీలో ఉన్న రొక్కం రాజ్ దీప్ అనే యువకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.అల్లర్లు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన రొక్కం రాజ్ దీప్ పై 448,307,324,506, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు […]

విధాత:మామిడికుదురు మండలం నగరం గ్రామంలో దారుణం.నగరం బీఎస్ మూర్తి రోడ్ లో నిన్న రాత్రి మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దాడి.గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలింపు.పరారీలో ఉన్న రొక్కం రాజ్ దీప్ అనే యువకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.అల్లర్లు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన రొక్కం రాజ్ దీప్ పై 448,307,324,506, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.