కోడి పందెం రాయుళ్లు అరెస్టు
విధాత:కమలాపురం మండలం ఈడిగపల్లె గ్రామ శివారులో కంపచెట్ల పొద్దలో కోడి పందెం రాయుళ్లు 6 మంది అరెస్ట్.వారి వద్ద నుంచి 7 బైకులు, ఒక కోడి,2750/- నగదు స్వాధీనం చేసుకున్నారు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తులసి నాగ ప్రసాద్ తెలిపారు.