చిత్తూరు జిల్లాలో పదికోట్ల చీటీల వ్యాపారి పరార్
విధాత:చిత్తూరు జిల్లా నగరిలో లబో దిబో మంటూ నగరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు.ఏకాంబరకుప్పం కు చెందిన చీటీ ల వ్యాపారి అరుణ్ కుమార్ గుర్తింపు .కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న నగిరి పోలీసులు.