సఖినేటిపల్లి మహిళా ఎస్సై ఆత్మహత్య

విధాత‌: సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరం లో ఆత్మహత్య చేసుకుంది.వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పి టి సి ట్రైనింగ్ నిమిత్తం వెళ్లిన భవానీ.రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్.భవాని 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై.అవివాహిత అయినా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం.