తల్లీకూతుళ్లనుకత్తితో నరికి దారుణ హ‌త్య‌

విధాత‌: గుంటూరు,సత్తెనపల్లి లో దారుణం చోటు చేసుకుంది.నగరంలోనీ నాగార్జున నగర్ లో తల్లీకూతుళ్లనుకత్తితో నరికి చంపిన దుండగులు.మృతులు ప్రత్యూష (25), తల్లి పద్మావతి (55) గా గుర్తింపు.పొలం వివాదంలో హత్య జరిగినట్లుగా అనుమానం.కేసే న‌మోదు చేసుకున్న పోలీసులు.