బుల్లెట్ కంటే వేగంగా స్పందించి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన తిరువూరు పోలీసులు
విధాత:తిరువూరు మండలం కాకర్ల శివారులో జాతీయ రహదారిపై బైకును ఢీ-కొన్న కారు.ప్రమాదం కారణమైన కారు పారిపోంతుండగా తిరువూరు శివారులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.డ్రైవర్ మద్యం సేవించి కారు నడపడమే తోనే ప్రమాదానికి కారణమని గుర్తించిన పోలీసులు.లక్ష్మీపురం పిఎసియస్ ఛైర్మన్ తాళ్లూరి నవీన్ కుమార్ చొరవతో కారు డ్రైవర్ ను అదుపులో తీసుకున్న పోలీసులు.పోలీసులు జీపులో స్వయంగా ఎస్సై-1 సిహెచ్.దుర్గాప్రసాద్ తన సిబ్బంది సహాయంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటారు.ప్రమాదానికి గురైన […]

విధాత:తిరువూరు మండలం కాకర్ల శివారులో జాతీయ రహదారిపై బైకును ఢీ-కొన్న కారు.ప్రమాదం కారణమైన కారు పారిపోంతుండగా తిరువూరు శివారులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.డ్రైవర్ మద్యం సేవించి కారు నడపడమే తోనే ప్రమాదానికి కారణమని గుర్తించిన పోలీసులు.లక్ష్మీపురం పిఎసియస్ ఛైర్మన్ తాళ్లూరి నవీన్ కుమార్ చొరవతో కారు డ్రైవర్ ను అదుపులో తీసుకున్న పోలీసులు.పోలీసులు జీపులో స్వయంగా ఎస్సై-1 సిహెచ్.దుర్గాప్రసాద్ తన సిబ్బంది సహాయంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటారు.ప్రమాదానికి గురైన వ్యక్తి జనపల కొండ తిరువూరు నుండి చీమలపాడు వెళ్ళతుండా ప్రమాదం జరిగినట్లు గుర్తించి పోలీసులు.