ఉపాధి హామీ పనుల్లో అప శృతి

విధాత:చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామపంచాయతీ లోని బొప్పరాజు పల్లి లో కూలిపనులు చేస్తుండగా గుండు రాయి దొర్లడం తో రాయి క్రిందపడి మహిళ మృతి.అను పల్లికి చెందిన బి సులోచనమ్మ మృతిచెందడంతో గ్రామం శోక సముద్రం.