బస్సు, కారు ఎదురెదురుగా ఢీ.. 11 మంది దుర్మరణం

విధాత‌: మధ్యప్రదేశ్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బస్సు, కారు ఎదురెదురుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది మరణించారు. 11 die in bus accident in Madhya Pradesh's Betul Read @ANI Story | https://t.co/U7ET95Wqb9#MadhyaPradesh #Accident pic.twitter.com/EN3zhf4Qqr — ANI Digital (@ani_digital) November 4, 2022 ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం […]

బస్సు, కారు ఎదురెదురుగా ఢీ.. 11 మంది దుర్మరణం

విధాత‌: మధ్యప్రదేశ్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బస్సు, కారు ఎదురెదురుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది మరణించారు.

ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.