మరింత శక్తివంతం: ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలు!

విధాత: ఈడీ ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది తాజాగా మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పీఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రాల పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఇకపై ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా రాష్ట్రాలు ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడించారు. అదేవిధంగా విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువచ్చారు.

  • By: krs    latest    Nov 30, 2022 6:05 PM IST
మరింత శక్తివంతం: ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలు!

విధాత: ఈడీ ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది తాజాగా మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పీఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది.

దీనిలో భాగంగా రాష్ట్రాల పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఇకపై ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా రాష్ట్రాలు ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడించారు. అదేవిధంగా విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువచ్చారు.