AP MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్ర‌క‌ట‌న‌

విధాత‌: ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు.తాజాగా స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్ మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారు. స్థానిక సంస్థల కోటాలో: 9 ఎమ్మెల్యే కోటాలో: […]

  • By: Somu    latest    Feb 20, 2023 10:00 AM IST
AP MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్ర‌క‌ట‌న‌

విధాత‌: ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు.తాజాగా స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్ మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారు.

స్థానిక సంస్థల కోటాలో: 9
ఎమ్మెల్యే కోటాలో: 7
గవర్నర్ కోటాలో: 2

ఎస్సీ: 2
ఎస్టీ: 1
బీసీ: 11
ఓసి: 4

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సింహభాగం కల్పించిన YSRCP

స్థానిక సంస్థలు:

1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4) కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ

ఎమ్మెల్యే కోటా:

10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ

గవర్నర్ కోటా:
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ