MLC సుభాష్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన CM KCR

విధాత, మెదక్ బ్యూరో : సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూమ‌ర్తె సుప్రీత్, దిలీప్ రెడ్డి దంపతుల పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరై ఆశీర్వదించారు. బుదవారం కొంపల్లిలోని ఒక గార్డెన్‌లో జరిగిన పెళ్ళికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జి. జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌దిత‌రులు హాజరయ్యారు.

  • By: Somu    latest    Feb 01, 2023 11:37 AM IST
MLC సుభాష్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన CM KCR

విధాత, మెదక్ బ్యూరో : సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూమ‌ర్తె సుప్రీత్, దిలీప్ రెడ్డి దంపతుల పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరై ఆశీర్వదించారు.

బుదవారం కొంపల్లిలోని ఒక గార్డెన్‌లో జరిగిన పెళ్ళికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జి. జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌దిత‌రులు హాజరయ్యారు.