Abdullahpur | ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యంపై ఆందోళన.. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం
Abdullahpur | విధాత : అబ్ధుల్లాపూర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆంజనేయులు అదృశ్యానికి కళాశాల యాజమాన్యం కారణమన్న ఆరోపణలతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్ధి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగిన విద్యార్థులు కళాశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు