Elephant | గజరాజుకు దాహార్తి.. బోరింగ్ కొట్టి మరీ నీళ్లు తాగిన ఏనుగు (Video)
Elephant విధాత: పాపం ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడా వాగులూ వంకలూ లేవు.. అన్నీ వట్టిపోయాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం జిల్లాలో ఏనుగులు మంద గ్రామాల్లోకి వచ్చేస్తోంది. మూడేళ్ళుగా పది వరకూ ఉన్న ఏనుగుల గుంపు పొలాల మీద పడి పంటను ధ్వంసం చేయడం, అడ్డొచ్చిన రైతులను చంపేయడం జరుగుతోంది. ఇక పాపం ఓ గజరాజు అయితే కొమరాడ మండలంలో ఓ గ్రామంలోకి చొరబడి.. ఇదిగో ఇలా బోరింగ్ కొట్టి మరీ నీళ్లు తాగుతోంది.

Elephant
విధాత: పాపం ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడా వాగులూ వంకలూ లేవు.. అన్నీ వట్టిపోయాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం జిల్లాలో ఏనుగులు మంద గ్రామాల్లోకి వచ్చేస్తోంది.
మూడేళ్ళుగా పది వరకూ ఉన్న ఏనుగుల గుంపు పొలాల మీద పడి పంటను ధ్వంసం చేయడం, అడ్డొచ్చిన రైతులను చంపేయడం జరుగుతోంది.
ఇక పాపం ఓ గజరాజు అయితే కొమరాడ మండలంలో ఓ గ్రామంలోకి చొరబడి.. ఇదిగో ఇలా బోరింగ్ కొట్టి మరీ నీళ్లు తాగుతోంది.