BRS కిసాన్ సెల్ ఏర్పాటు.. అధ్య‌క్షుడిగా గుర్నాం సింగ్‌

విధాత‌: బీఆర్‌ఎస్‌ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాం సింగ్ చదూని కేసీఆర్‌ నియమించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుని హోదాలో నియామక పత్రాలపై కేసీఆర్‌ తొలి సంతకం చేశారు.ఇంత‌కుముందు గుర్నాం సింగ్‌ భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు.